Logo
Download our app
ప్రజలను మోసం చేసినందుకా..?
NEWS   Nov 11,2024 03:49 pm
కోరుట్ల నియోజకవర్గంలో రైతు ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మీ తండ్రి, మాజీ ఎమ్మెల్యే మూసి వేయించడానికి కారణమైనందుకా? కోరుట్ల నియోజకవర్గంలో పాటు మరో నాలుగు నియోజకవర్గ చెరుకు రైతుల జీవితాలతో చెలగాటం ఆడినందుకా? మూసివేసిన ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపిస్తా లేకపోతే ఫ్యాక్టరీ గేటుకు ఉరివేసుకుంటానని రైతులను నమ్మించి ఎన్నికల్లో గెలిచినందుకా? అని కాంగ్రెసు సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రావు విమ‌ర్శించారు. పనిలేనివాళ్లే పాదయాత్ర లు చేస్తారని గతంలో కేటీఆర్ అన్నారని, మరీ ఇప్పుడు సంజయ్ ఎందుకు చేస్తున్నారన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

ENTERTAINMENT   Jun 26,2026 10:08 am
'బాహుబ‌లి 3' వ‌స్తుంది: ప్ర‌భాస్
బాహుబలి మూడో భాగం రానుందని ప్రభాస్‌, రానా, అనుష్క అధికారికంగా తెలిపారు. ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. స్ట్రీమింగ్‌కు ముందు నెట్‌ఫ్లిక్స్‌ ఓ వీడియోను...

⚠️ You are not allowed to copy content or view source