Logo
Download our app
కుటుంబ సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS   Nov 11,2024 12:49 pm
జగిత్యాల జిల్లాలో మూడవ రోజు కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటా సర్వే కార్యక్రమం. సోమవారం సర్వేని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 9 శాతం వరకు సర్వే పూర్తయిందని చెప్పారు. సర్వేపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. సర్వేకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.

Top News

LATEST NEWS   Mar 27,2026 04:38 pm
కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన
ఏప్రిల్ 25న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. మేడ్చల్‌లోని మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామన్నారు. ఆ...

LATEST NEWS   Mar 27,2026 03:42 pm
ఘనంగా సీతారాముల కళ్యాణమహోత్సవం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాల్మీకినగర్ లో కొలువైన శ్రీ సీతారాముని ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా...

LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
LIFE STYLE   Mar 27,2026 03:40 pm
కార్టూనిజం
⚠️ You are not allowed to copy content or view source