సిక్లిగర్ కమ్యూనిటీ జిల్లా అధ్యక్షుడిగా సర్దార్ ద్యాన్ సింగ్
NEWS Nov 11,2024 12:45 pm
సిక్లిగర్ కమ్యూనిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా సర్దార్ ద్యాన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేటలో 10 జిల్లాల కమ్యూనిటీ సమావేశం నిర్వహించగా జగిత్యాల అధ్యక్షులుగా సర్దార్ ద్యాన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా TR నగర్ సేవాజాత ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. రాణా సింగ్, రాము సింగ్, ఈశ్వర్ సింగ్, ఆనంద్ ఉన్నారు.