Logo
Download our app
మానవత్వం చాటుకున్న ఎస్సై
NEWS   Nov 10,2024 05:37 pm
కామారెడ్డి జుక్కల్ నియోజకవర్గం లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పోలీసు వాహనంలో తరలించి ఎస్సై విజయ్ మానవత్వం చాటుకున్నారు. మద్నూర్-మేనూర్ మార్గంలో ఆదివారం ఆటో బోల్తా పడడంతో అందులోని ప్రయాణికులు ముగ్గురికి గాయాలయ్యాయి. అదే సమయంలో వచ్చిన ఎస్సై.. క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించి మద్నూర్ ఆసుపత్రికి తరలించారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source