జ్యోతికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్
NEWS Nov 10,2024 01:03 pm
మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, MLC జీవన్ రెడ్డితో కలిసి వారి పార్థివదేహానికి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.