Logo
Download our app
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి
NEWS   Nov 10,2024 04:54 am
ధరూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారును RTC బస్సు ఢీకొనడంతో ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. కారులో నలుగురు ఉండగా డ్రైవర్ సంకీర్త్, ఓ మహిళ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. వీరిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. జనగామకు పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జగిత్యాల వాసులుగా తెలుస్తోంది.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source