పొన్నం ప్రభాకర్‌కు ఆహ్వాన పత్రిక అందజేత
NEWS Nov 09,2024 05:14 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఈ నెల కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ , పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, బుచ్చిలింగు సంతోష్ గౌడ్ లు కలిసి అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ బ్రహ్మోత్సవాలకు హాజరవుతాన్నని హామీ ఇచ్చారు.