Logo
Download our app
సిపిఎం మహాసభల కరపత్రం ఆవిష్కరణ
NEWS   Nov 09,2024 03:18 pm
బోయిన్‌ప‌ల్లి మండలం నీలోజ్ పల్లి గ్రామంలో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో 19, 20, తేదీలలో జిల్లా కేంద్రంలో జరుగబోయే మహాసభను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల చేశారు. కార్మికుల సమస్యలపై అసంఘటిత రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్న కార్మిక వర్గం పార్టీ సిపిఎం పార్టీ జిల్లా మహాసభలను పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్, గ్రామ శాఖ, కార్యదర్శులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
LATEST NEWS   Aug 28,2026 12:33 am
కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేయొచ్చా?
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...
⚠️ You are not allowed to copy content or view source