చాన్నాళ్ల తర్వాత కేసీఆర్ వాయిస్
NEWS Nov 09,2024 01:46 pm
మాజీ సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత తన గొంతుక వినిపించారు. తాము ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైందన్నారు. మాకు కూడా తిట్టడం వచ్చు. రౌడీ పంచాయితీలు చేయడం మాకు కూడా తెలుసు. అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాకు మాట్లాడడం రాదనుకున్నారా.. ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా అన్నారు.