Logo
Download our app
సోలార్ పవర్ కు భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే
NEWS   Nov 09,2024 07:32 am
గుడిబండ మండలంలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భూములను టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు మడకశిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరుస కరువుతో చీడ పీడలతో కూలీల కొరతతో సతమతమవుతూ వ్యవసాయం చేసి నష్టపోయి సంక్షోభంలో ఉన్న రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో సోలార్ పవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Top News

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...

⚠️ You are not allowed to copy content or view source