Logo
Download our app
ఖ‌తార్: రేవంత్ బ‌ర్త్ డే వేడుక‌
NEWS   Nov 09,2024 06:51 am
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సంద‌ర్భంగా నవంబ‌ర్ 8ని తెలంగాణ ప్రవాసి దివస్ గా ప్రకటించాల‌ని టీపీసీసీ ఎన్నారై సెల్ ఖ‌తార్ ఆధ్వర్యంలో ఖజా నిజాముద్దీన్ కోరారు. 15 లక్షల గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల పక్షాన టీపీసీసీ ఎన్నారై సెల్ ఖ‌తార్ ఆధ్వర్యంలో కేక్ క‌ట్ చేసి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, సుహాల్, సాజిద్ పాషా, ఇబ్రహీం, సోహెబ్, వినయ్, గులాం రసూల్, మొహమత్తా, నవీద్ దస్తగిరి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:03 pm
கும்பகோணத்தில் ‘கலர்ஸ் 2.0’ திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்பட்டது. உடல் எடை குறைப்பு, சருமம் மற்றும்...

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
⚠️ You are not allowed to copy content or view source