Logo
Download our app
BC, SC, ST ఐక్య వేదిక నూతన కమిటీ
NEWS   Nov 09,2024 06:56 am
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్‌, ఉపాధ్యక్షులుగా బోడ శేఖర్, కార్యదర్శులుగా బర్ల మల్లేష్,‌ దేవాదాయ చైర్మెన్‌గా దండుగుల అంజిరాజ్, కోశాదికారిగా ఉప్పులూటి నారాయణని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా నూతన క‌మిటి సభ్యులు మాట్లాడుతూ.. బడుగు బలహీన వ‌ర్గాల అభ్యున్న‌తికి కృషి చేస్తామని చెప్పారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...

LATEST NEWS   Mar 29,2026 02:03 pm
கும்பகோணத்தில் ‘கலர்ஸ் 2.0’ திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்பட்டது. உடல் எடை குறைப்பு, சருமம் மற்றும்...

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

⚠️ You are not allowed to copy content or view source