Logo
Download our app
సర్వేపై అపోహలు సృష్టిస్తే కఠిన చర్యలు
NEWS   Nov 08,2024 06:44 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం చేయించిన కుటుంబ సర్వే వివరాలు ఉండగా ప్రత్యేకంగా మళ్లీ ఎన్యూమరేషన్ అవసరమా అంటూ బీఆరెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, ఆ వివరాల మదింపు అప్పటి పాలకులు కోరుకున్న విధంగా జరిగిందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు.

Top News

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...

⚠️ You are not allowed to copy content or view source