Logo
Download our app
ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం శుభ్రపరచాలి: నాగమణి
NEWS   Nov 07,2024 04:24 pm
కొనుగోలు కేంద్రాలకు తరలించే సమయంలో రైతులు ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాల ప్రకారం శుభ్రపర్చాలని మండల వ్యవసాయ అధికారి నాగమణి సూచించారు. కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండేలా చూడాలన్నారు. పంటను కోసే సమయంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source