Logo
Download our app
మాదిరి పాఠ్య బోధన పట్ల సంతృప్తి
NEWS   Nov 08,2024 06:50 pm
స్థానిక మండలం బొడాయికుంట ప్రాథమిక పాఠశాలలో జిల్లా మానిటరింగ్ లో భాగంగా మర్కోడు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ బాబులాల్, సిఎస్ఎఫ్ ప్రతినిధి కార్తీక్ సందర్శించి ఎఫ్ఎల్ఎన్ సంబంధిత రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని, ఉపాధ్యాయుల మాదిరి పాఠ్య బోధన తీరును పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. పాఠశాల పరిశుభ్రత, ఆవరణలో మొక్కల పెంపకం పట్ల ఉపాధ్యాయులను కాంప్లెక్స్ హెచ్ ఎం బాబులాల్ అభినందించారు.

Top News

SPORTS   Mar 28,2026 08:40 pm
ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఫుట్‌బాల్‌ ఆడి ఆకట్టుకున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
LATEST NEWS   Mar 28,2026 06:25 pm
ఒక గంటసేపు లైట్లు ఆఫ్ చేయండి!
ఎర్త్ అవర్ కార్యక్రమం ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు నిర్వహించనున్నారు. ఈ ఒక గంటలో లైట్లు ఆఫ్ చేయాలని ప్రజలకు GHMC విజ్ఞప్తి...
BIG NEWS   Mar 28,2026 05:33 pm
மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் அனுப்பி வைப்பு
திருவாரூர் மாவட்ட தேர்தல் பொது பார்வையாளர்கள் அனுபமா, அஜய்யாதவ், ஆசிஸ் தலைமையில் ரேண்டம் முறையில் வாக்குசாவடி வாரியாக ஒதுக்கீடு செய்யப்பட்ட மின்னணு வாக்குப்பதிவு இயந்திரங்கள் மற்றும் விவிபேட்...

⚠️ You are not allowed to copy content or view source