మడకశిర: రాష్ట్ర సచివాలయంలో మడకశిర MLA ఎం.ఎస్.రాజు,రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా... శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసి, మర్యాద పూర్వకంగా సన్మానించి అభినందనలు తెలిపారు.