Logo
Download our app
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ
NEWS   Nov 07,2024 04:31 pm
చాపాడు: చాపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ఓబులేసు ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు గుర్తించడం, సమర్థ వంతమైన చికిత్సా విధానాలు గురించి ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 02:53 pm
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు
టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి...

LATEST NEWS   Mar 29,2026 02:05 pm
గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నట్టు డిఎస్పిఎల్ ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం...

LATEST NEWS   Mar 29,2026 08:42 am
‘கலர்ஸ் 2.0’ சென்டர் திறப்பு
கும்பகோணத்தில் Kolors Health Care நிறுவனத்தின் புதிய “Kolors 2.0” வெல்நஸ் சென்டர் நடிகை Vani Bhojan தலைமையில் தொடங்கப்ப ட்டது. உடல் எடை குறைப்பு, சருமம்...

⚠️ You are not allowed to copy content or view source