బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే
NEWS Nov 07,2024 12:07 pm
KMR: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్‌లో గురువారం బీజేపీ రాష్ట్ర స్థాయి సంస్థాగత ఎన్నికల కార్యశాల జరిగింది. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార, కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.