Logo
Download our app
బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థికి సన్మానం
NEWS   Nov 07,2024 10:43 am
ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన ఎ. విశ్వాంత్ జాతీయ స్థాయి బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఈ సంధర్భంగా స్థానిక ఎస్ఐ అనిల్, కరాటే మాస్టర్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఇబ్రహీంపట్నం కాలేజీ ప్రధానోపాధ్యాయులు సంజీవ్, ఉపాధ్యాయ బృందం, కరాటే మాస్టర్ ప్రవీణ్ కుమార్, విద్యార్ధుల సమక్షంలో వారి చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, ఉపాద్యాయ బృందం, విద్యార్ధుల తల్లితండ్రులు ఉన్నారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source