Logo
Download our app
చౌలమద్దిలో సర్వేను పరిశీలించిన ఎంపీడీవో
NEWS   Nov 07,2024 10:42 am
మెట్ పల్లి మండలంలోని చౌలమద్ది గ్రామంలో జరుగుతున్న ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వేను గురువారం ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవి, ఎన్యుమరేటర్లు రాములు, కవిత, దీప, లక్ష్మి, సురేశ్ తదితరులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source