Logo
Download our app
రాష్ట్రస్థాయి క్రీడలకు మెట్‌ప‌ల్లి విద్యార్థులు
NEWS   Nov 07,2024 10:41 am
ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి SGF క్రీడాల్లో మెట్‌ప‌ల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. U14 రెజ్లింగ్ పోటీల్లో g.41kg, b.28 44kg, S. 48 kg విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఈ నెల 8నుంచి హైదరాబాద్‌లో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రిన్సిపల్ MD జుబేర్, PET ప్రశాంత్, ఉపాధ్యాయ బృందం వారిని అభినందించారు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:05 pm
మ‌ళ్లీ రాబోతున్న ‘అర్జున్ రెడ్డి’ మూవీ
బ్లాక్‌బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ మ‌ళ్లీ రిలీజ్ రానుంది. విడుదలై వ‌చ్చే ఏడాది పదేళ్లు పూర్తవుతున్న సంద‌ర్భంగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు....

LATEST NEWS   Aug 26,2026 09:55 pm
ప్రవక్త మహమ్మద్ బోధనలు స్ఫూర్తిదాయకం
కరీంనగర్: ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, దయ, కరుణ, సోదరభావం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం అన్నారు. కరీంనగర్‌లో నిర్వహించిన మిలాద్‌-ఉన్‌-నబీ...

ప్రభుత్వాలు సమస్యల పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి
రాజ్యాంగబద్ధంగా సాగించే పోరాటాలను ప్రభుత్వాలు దిశా నిర్దేశం చేసుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపాలని రాజకీయ ఖైదీల ఐక్యవేదిక సభ్యుడు రమేష్ చంద్ర తెలిపారు. హనుమకొండలోని బాలసముద్రం...

⚠️ You are not allowed to copy content or view source