Logo
Download our app
చెరువులు, కుంటలపై కడుతున్న తహాసిల్ శిస్తును మాఫీ చేయాలి
NEWS   Nov 07,2024 08:33 am
చెరువు, కుంటలపై ఏటా మత్స్య సహకార సంఘాలు కడుతున్న తహసీల్ శిస్తును 2024 - 25 సంవత్సరానికి మాఫీ చేయాలని మత్స్య సహకార సంఘాల జిల్లా డైరెక్టర్ తోకల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ఏడాది 100 శాతం చేప పిల్లలు జూన్, జూలై నెలల్లో చెరువులలో వదిలేవారని, వేసవి కాలం నాటికి మంచి దిగుబడి వచ్చేదని, ఈ ఏడాది 50 శాతం పిల్లలను మాత్రమే వదలడం, అది కూడా నవంబర్ నెల‌లో వదలడం వల్ల‌ నష్టపోతున్నమని చెప్పారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source