కోరుట్ల ప్రమాదంపై జువ్వాడి విచారం వ్యక్తం
NEWS Nov 07,2024 05:00 am
కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ట్రాక్టర్ ను ఆర్టీసీ బస్సు డికోట్టడంతో మున్సిపల్ సిబ్బందికి గాయాలపలవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. కోరుట్ల మున్సిపల్ కమీషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు జువ్వాడి. జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు .