తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం తొలిసారి కొలువుతీరిన సమావేశంలో మడకశిర MLA ఎమ్మెస్ రాజు పాలకమండలి సభ్యుని హోదాలో పాల్గొని తిరుమలలో భక్తులకు అందించే సేవలను మెరుగైన ఏర్పాట్లపై చర్చించారు. గత పాలకమండలి చేసిన తప్పిదాలను ప్రక్షాళన చేసి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పేరు తెచ్చుకునేందుకు కృషి చేస్తామన్నారు.