గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి
NEWS Nov 07,2024 03:38 am
కడప: జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలను తనిఖీ నిర్వహించి, ఆయా సమస్యలు పరిష్కరించాలి అని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (RSO) డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ కి రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలు విద్యార్థులకు శాపంగా మారి పాము, తేలు కాటుకు గురవుతున్నారన్నారు