LOC అందించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS Nov 06,2024 04:53 pm
మెట్‌పల్లి మండలంలోని మెట్లచిట్టపూర్ గ్రామనికి చెందిన చిలివేరి శ్వేత చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి మంజూరైన 1,00,000 రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కును బుధవారం కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బాధిత కుటుంబ సభ్యులకి అందించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.