ఇంటింటి సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS Nov 06,2024 09:28 am
టేక్మాల్ మండలం కొరంపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ప్రకారం ప్రజలకు సంబందించిన డేటాతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించడానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంటి సర్వే కోసం గ్రామాలలో అధికారులు ముందస్తు సమాచారం అందిస్తారని వారు తెలిపారు.