కార్యకర్తను పరామర్శించిన రఘురామిరెడ్డి
NEWS Nov 06,2024 09:24 am
మైదుకూరుకు చెందిన వైసీపీ కార్యకర్త మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి బుధవారం ఉదయం వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.