రబ్బీ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎన్నిక
NEWS Nov 06,2024 04:50 am
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులు ఎస్ జి ఎఫ్ రబ్బి క్రీడల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుండి అండర్ 17 బాయ్స్ పి నరేష్, అరుణ్ అండర్ 17 గర్ల్స్ లో దివ్య, గాయత్రి, అండర్ 14 బాయ్స్ నవనీత్ , సాయికుమార్, అండర్ 14 గర్ల్స్ అశ్విత, ఎంపికైనట్లు పిడి శారద తెలిపారు. ఈ సందర్భంగా చేగుంట ఎంఈఓ నీరజ, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రఘుపతి, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.