Logo
Download our app
సంగారెడ్డి: తపస్ ఆధ్వర్యంలో ధర్నా
NEWS   Nov 05,2024 05:22 pm
విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం 4 దశల ఉద్యమ కార్యచరణలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దత్తాత్రి అడివప్ప, రాష్ట్ర సహా కోశాధికారి భాస్కర్ దేశ్ రాష్ట్ర బాధ్యులు బస్వరాజ్ నర్సింహారెడ్డి, గోపాల్, విజయ్ కుమార్, చంద్రశేఖర్, మల్లికార్జున్, తుకారం, నర్సింలు, తుక్కప్ప, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source