అమెరికాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మీడియాబాస్ సంస్థకు చెందిన GAME CHANZER తాజా సర్వే ప్రకారం.. పోలింగ్‌కు ముందు రోజు వరకు ట్రంప్ ఆధిక్యంలో ఉన్న కొన్ని చోట్ల కమలా హారిస్ మళ్లీ పుంజుకొన్నారు. స్వింగ్ స్టేట్స్‌లో హోరాహోరీ ఉంది. కమల గెలిచేందుకు 52 శాతం, ట్రంప్‌కు 48 శాతం ఛాన్స్ ఉందని సర్వే తేల్చింది. ఇతర సర్వేలు హోరాహోరీ ఉందని, ఇద్దరికీ ఇంచుమించూ సమానంగా ఛాన్సులు ఉన్నట్టు తేల్చాయి.