Logo
Download our app
డయల్ 100 కాల్ చేస్తే ముగ్గురి ప్రాణాలు సేఫ్..
NEWS   Nov 05,2024 03:19 pm
బాల్కొండలో గృహిణి కుందారపు స్రవంతి (32) తన భర్త కేదార్‌తో గొడ‌వ ప‌డి, తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన స్థానికులు 100 నెంబర్ కు కాల్ చేయగా, మెండోరా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్రవంతిని ఆమె ఇద్దరు పిల్లల్ని కాపాడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మెండోరా ఎస్ఐ నారాయణ ఆమె భర్తను, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source