తపస్ ఆధ్వర్యంలో నిరసన
NEWS Nov 05,2024 01:16 pm
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పిలుపుమేరకు మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు పెండింగ్ బిల్లులు, డిఏలు ఇవ్వాలని, పిఆర్సిని వెంటనే అమలు చేయాలని, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర జిల్లా మండల శాఖ నాయకులు పాల్గొన్నారు.