Logo
Download our app
JCB యూనియన్ నూతన కార్యవర్గం
NEWS   Nov 05,2024 12:10 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వర టెంపుల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల జెసిబి ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంగళవారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేసీబీ మండల యూనియన్ అధ్యక్షుడుగా పల్లె శేఖర్, ఉపాధ్యక్షుడిగా ముద్దం నారాయణ, క్యాషియర్ గా నరసింహలు ఎన్నికైన్నారు. నూతన కార్యవర్గానికి జేసీబీ ఓనర్స్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల జేసీబీ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source