ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Nov 05,2024 11:44 am
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి తనిఖీ చేశారు. వారి వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ తదితర సిబ్బంది ఉన్నారు.