మానవ హక్కుల సంఘం అధ్యక్షునికి సన్మానం
NEWS Nov 05,2024 11:48 am
మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన నన్నపనేని సేనాపతి రాజ్ ని ఆయన మిత్రులు ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆకుల రంజిత్, బిజెపి సీనియర్ నాయకులు గిన్నెల అశోక్, భీమనతి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు గుర్రాల ప్రవీణ్, బిజెపి దళిత మోర్చా అధ్యక్షులు బెక్కం అశోక్ శ్రీనివాస్, సాయి ప్రభాకర్, ఈరవేణి నరసయ్య, కొండన్న కలికోట, మాజీ సర్పంచ్ నారాయణ గౌడ్, తదితరులు ఘనంగా సన్మానించారు.