మల్లన్న స్వామి భజన మండపానికి భూమి పూజ
NEWS Nov 05,2024 08:20 am
మల్లాపూర్ మండలం రేగుంటలోని మల్లన్న స్వామి దేవాలయం వద్ద భజన మండపానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ భూమి పూజచేశారు. TTD నిధుల ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి, ఎమ్మెల్యే సంజయ్‌కి, యాదవ సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించారు.