Logo
Download our app
ప‌వ‌న్ వ్యాఖ్యలపై హోంమంత్రి స్పంద‌న‌
NEWS   Nov 05,2024 05:15 am
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోషల్ మీడియా పోస్టులపై స్పందిస్తూ, పవన్ గత ప్రభుత్వంలో కుల వివక్షకు సంబంధించి ఒక యువతి ఆవేదనను పంచుకున్న సందర్భంలో మాట్లాడారని చెప్పారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణపై మరింత బాధ్యత తీసుకోవాలని పవన్ సూచించడం సానుకూలమని, ఆయ‌న‌ వ్యాఖ్యలు తనపై బాధ్యతను పెంచినట్టు చెప్పారు.

Top News

ENTERTAINMENT   Feb 09,2026 10:55 pm
‘దృశ్యం 3’ క్లైమాక్స్‌ షాక్‌కు గురిచేస్తుంది
‘దృశ్యం’, ‘దృశ్యం-2’ సినిమాలు ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వీటిని మించిన థ్రిల్‌ను దృశ్యం 3 అందిస్తుంద‌ని నటి ఆశా శరత్ చెప్పారు. మూడో భాగం క్లైమాక్స్‌...

LATEST NEWS   Feb 09,2026 10:34 pm
5వ రోజు మేడారం జాత‌ర హుండీల లెక్కింపు
మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపు 5వ రోజు పూర్త‌యింది. ఇప్పటి వరకు 788 హుండీలను లెక్కించగా రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన...

LATEST NEWS   Feb 09,2026 10:27 pm
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ అనిల్
మెట్‌పల్లి: శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో పట్టణంలోని రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్...

⚠️ You are not allowed to copy content or view source