Logo
Download our app
డిసెంబర్‌లో హైదరాబాద్ బుక్ ఫెయిర్
NEWS   Nov 05,2024 04:13 am
HYD: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రకటించింది. స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో పుస్తక ప్రదర్శన మ. 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేది, ఈసారి మ.12 గంటల నుంచి రా. 9 గంటల వరకు నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

LATEST NEWS   Mar 29,2026 03:56 pm
టీవీకే అభ్యర్థుల లిస్టు: 2చోట్ల విజయ్
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాను పెరంబూర్, త్రిచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు....

⚠️ You are not allowed to copy content or view source