Logo
Download our app
DSC 2008 అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలి
NEWS   Nov 05,2024 03:26 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన DSC 2008 సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా బానోత్ రాములు నాయక్ హాజర‌య్యారు. డీఎస్సీ 2008 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యి నేటితో నెల రోజులు కావస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలు అందజేయాలని TTF రాష్ట్ర సహాధ్యక్షులు బానోతు రాములు నాయక్ డిమాండ్ చేశారు. LVBM రత్నా, జిల్లా అధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jun 26,2026 03:08 pm
आईटीएस 6थ वॉव ने 'विश्व महा जलप्रलय सभ्यता – मत्स्यावतार सभ्यता' पर अभिनव शोध रूपरेखा प्रस्तुत की
हैदराबाद: विश्व इतिहास दिवस 2026 के अवसर पर हैदराबाद स्थित संस्था आईटीएस 6थ वॉव (ITS 6TH WOW) ने 'जय मत्स्यावतार...

LATEST NEWS   Jun 26,2026 12:24 pm
మంచి చికెన్‌ను ఇలా గుర్తించండి
మార్కెట్‌లో కుల్లిన చికెన్ విచ్చ‌ల‌విడిగా అమ్ముతున్నారు. తాజాగా ఉండే చికెన్ లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుంది. దీనికి చెడు వాస‌న ఉండదు. నొక్కితే మళ్లీ మాములు...

LATEST NEWS   Jun 26,2026 10:09 am
2k రన్ అవగాహన ర్యాలీ.. ర్యాలీని పాల్వంచ డిఎస్పీ
పాల్వంచ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి అల్లూరి సెంటర్ వరకు 2కే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని...

⚠️ You are not allowed to copy content or view source