నర్సన్న ముచ్చట్లు యూబ్యూబ్ ఛానల్
4వ వార్షికోత్సవ వేడుకలు
NEWS Nov 04,2024 06:40 pm
జోగిపేట పట్టణంలో నర్సన్న ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పునీత అంధోనీ ఆరోగ్య కేంద్రములో జరిగిన సెలబ్రేషన్ వేడుకల్లో ముఖ్యఅతిథి PRTU జిల్లా అధ్యక్షులు మాణయ్య నర్సన్నముచ్చట్లు ఛానల్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మనాభ రెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ, 20వవార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, లక్ష్మణ్, ప్రేమ్ కూమార్, నాగభూషణం, రాంబాబు, సంతోష్ రాజు చిన్న సంతోష్, తదితరులు పాల్గొన్నారు.