సర్పంచులను అరెస్టు చేసిన పోలీసులు
NEWS Nov 04,2024 03:30 pm
సదాశివపేట: మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల్లు చెల్లించాలని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు తరలి వెలుతున్న ముట్టడి కార్యక్రమాన్ని సదాశివపేట మండలంలోని పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ.. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.