దివ్యాంగుల ఇబ్బందులపై కలెక్టర్‌కు వినతి
NEWS Nov 04,2024 03:34 pm
కడప: దివ్యాంగులు పడుతున్న ఇబ్బందుల గురించి కడప దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు కోనపురెడ్డి అరుణ కలెక్టర్ కు సోమవారం వినతి పత్రం సమర్పించారు. తక్షణమే శాశ్వత దివ్యాంగుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆవుల నాగేంద్ర, పులిచెర్ల కృష్ణ, కిషోర్, గోపి, దేవసేనమ్మ, శ్రీనివాసులు పాల్గొన్నారు.