CCI కేంద్రాన్ని ప్రారంభించిన TGIIC చైర్మన్
NEWS Nov 04,2024 06:49 pm
సదాశివపేట మండలంలోని ఆత్మకూర్ రోడ్, వెంకటేశ్వర కాటన్ మిల్లులో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ కుమారు వైస్ చైర్మన్ కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సిద్ధన్న పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, తాజా మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతు సోదరులు, తదితర నాయకులు పాల్గొన్నారు.