MBBS 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ప్రవేశ వేడుక
NEWS Nov 04,2024 02:14 pm
జగిత్యాల మెడికల్ కాలేజీలో MBBS 2024 బ్యాచ్ స్టూడెంట్స్ ప్రవేశ వేడుకను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జ్యోతి ప్రజ్వలాన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాతూ.. డాక్టర్‌గా మారడం అనేది చిన్న విషయం కాదని, ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ ఇక్కడివరకు రాలేరని దాని ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.