Logo
Download our app
లైంగిక ఆరోపణలపై హర్షసాయి వివరణ
NEWS   Nov 04,2024 11:00 am
లైంగిక వేధింపుల ఆరోపణల‌న్నీ అసత్యం అంటూ కొట్టిపారేశాడు హర్షసాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ద్ద మీడియాతో మాట్లాడుతూ తాను కథ రాసి తీసిన సినిమాకు వాళ్లు కాపిరైట్స్ అడిగార‌ని, తాను ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేని, తనపై కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు. లైంగిక కేసు అయిన‌ప్ప‌టి నుంచి పరారీలో ఉన్న హర్ష సాయి.. విదేశాల్లో గడిపినట్లు సమాచారం. బెయిల్ రావ‌డంతో మీడియా ముందుకొచ్చాడు.

Top News

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

LATEST NEWS   Mar 29,2026 03:56 pm
టీవీకే అభ్యర్థుల లిస్టు: 2చోట్ల విజయ్
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాను పెరంబూర్, త్రిచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు....

⚠️ You are not allowed to copy content or view source