మెట్‌పల్లి నుండి కనిగిరి-పామూరు బస్సు
NEWS Nov 04,2024 10:31 am
మెట్‌పల్లి నుంచి కనిగిరి, పామూరుకి నూతనంగా సూపర్ లగ్జరీ బస్సును డిపో మేనేజర్ దేవరాజు సోమవారం ప్రారంభించారు. మెట్‌పల్లి నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 1.20 ని.కు బయలు దేరుతుందని తెలిపారు. పెద్దలకు 1160 రుపాయలు, పిల్లకు 600 రూపాయల టికెట్ ధర ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.