Logo
Download our app
సిద్ధవటం: విద్యార్థులకు వక్తృత్వ పోటీలు
NEWS   Nov 05,2024 03:12 am
సిద్ధవటం మండలంలోని ఎగువపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఏకలవ్య ఫౌండేషన్, షిరిడి సాయి ఎలక్ట్రికల్ వారి సహకారంతో సోమవారం విద్యార్థులకు "ఇంటింటి పరిశుభ్రత" అంశంపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ అభిప్రాయం తెలిపిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ విద్యా వాహిని కోఆర్డినేటర్ వెంకట సుదర్శన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

LATEST NEWS   Mar 29,2026 03:56 pm
టీవీకే అభ్యర్థుల లిస్టు: 2చోట్ల విజయ్
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాను పెరంబూర్, త్రిచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు....

⚠️ You are not allowed to copy content or view source