నేనే హోంమంత్రి ఐతే.. పవన్ సీరియస్
NEWS Nov 04,2024 09:24 am
రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని Dy CM పవన్ కల్యాణ్ సూచించారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందని.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. క్రిమినల్స్‌కు కులం, మతం అనేవి ఉండవని పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి? తప్పు చేస్తే బంధువులైనా సరే.. వాళ్లని మడతపెట్టి కొట్టాలన్నారు. నేరం చేసిన వారు బయట తిరుగుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు.