Logo
Download our app
ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
NEWS   Nov 04,2024 10:46 am
టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో టేక్మాల్, ఎల్లంపల్లి, ధన్నూర, చంద్రుతండాలలో సంఘం సభ్యులు, మండల కాంగ్రెస్ నేతలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని, అలాగే సన్న రకం వరి ధాన్యంకు రూ. 500 బోనస్‌ను కూడా పొందాలని వారు రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, రైతులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Mar 29,2026 05:20 pm
KCR పై రేవంత్ సంచలన ఆరోపణలు
TG: కెసిఆర్ దళితులను చిన్నచూపు చూస్తారని, కనువిప్పు కలగాలనే దళితున్ని స్పీకర్ చేసినట్లు సీఎం రేవంత్ చెప్పారు. దళితుడిని మైక్ కావాలని కోరాల్సి వస్తుందని KCR సభకు...

BIG NEWS   Mar 29,2026 03:57 pm
மன்னார்குடி வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி
திருவாரூர் மாவட்டம் மன்னார்குடி சட்டமன்ற வாக்குச்சாவடி அலுவலர்களுக்கு பயிற்சி வகுப்பு நடைபெற்றது. கலெக்டர் மோகனச்சந்திரன் ஆய்வு மேற்கொண்டார். பயிற்சி வகுப்பில் 415 தலைமை வாக்குச்சாவடி அலுவலர்களும், 436...

LATEST NEWS   Mar 29,2026 03:56 pm
టీవీకే అభ్యర్థుల లిస్టు: 2చోట్ల విజయ్
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తాను పెరంబూర్, త్రిచి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు....

⚠️ You are not allowed to copy content or view source